ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలోమంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

