Friday, March 20, 2026
31.2 C
Hyderabad

జిర్ర పురుగుల పుర్రె తిరిగె శిట్కా!?|ADUGU TRENDS

జిర్ర పురుగులు గదేనుల్లా బొద్దింకలు. గివీటిని సూస్తే కొందరైతే మస్తు భయపడ్తరు. మనింట, వంట గదుల్ని, మన ఆడోల్లని మస్తు ఇబ్బందీ పెట్టే బల్లులు, ఎలుకల లెక్కనే గీ జిర్ర పురుగులు, బొద్దింకలు. గివి మనం తినే పదార్థాలను కలుషితం శేత్తయి. మరి గివీటిని రాకుంటేం సేయాలె?

గీ బొద్దింకలు, జిర్ర పురుగులు ఇండ్లల్లకు బోల్లు, బొచ్చెలు, అంట్లు తోమే సింకు, నీల్లు బయటకి పోయే పైపుల నుండే వత్తయట. గవాటిని రాకుండ శేయాల్నంటే, గా పైపులకు గీ పోటువల సూపెట్టినట్లు… పాల్తీన్ కవర్ ను కట్టాలె. నీల్లు బయటికి పోయేటట్లు ఒకవైపు తెరిసి పెట్టి, రెండో వైపు గా పైపును తోపలికి తొడిగి, ఇంకో పైపు ను గా వర్ తోనే మూసేయ్యాలన్నట్లు. గయి మనింట్లకు రాకుండా జాగ్రత పడాలె. గంతే.

Latest News

తెలంగాణ బడ్జెట్ 2026-27:సమగ్ర విశ్లేషణ|TELANGANA|BUDGET|ANALYSIS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఒక సంకల్ప పత్రమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత...

తెలంగాణ బడ్జెట్:సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూ. 3.24 లక్షల కోట్లు|TELANGANA|BUDGET

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. "ప్రజల ప్రయోజనాలే...

20-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి విదియ రాత్రి తెల్ల 04.03 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.02 వరకు ఉపరి అశ్విని యోగం బ్రహ్మ రాత్రి 11.45 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ...

సినిమా చరిత్ర తత్వదర్శి రమేశ్ బాబు!|ESSAY|H RAMESH BABU|SPECIAL

హెచ్. రమేశ్ బాబుని స్పర్శించడమంటే, తెలంగాణ సినీ చరిత్రను తడమటమే! ఆయనతో మాట్లాడటమంటే భారతీయ సినిమాను వీక్షించడమే!! ఆయనతో గడపడమంటే.. ఒకటా, రెండా.. హిందీతోపాటు అనేక భాషల సినిమాలను దర్శించడమే!!! భారతీయ సినిమా...

పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతోటి పైసల పంటలు!?|ADUGU TRENDS

తెలివున్నోడు ఏడున్నా తేటగనే బత్తడు. మనం ఒల్లు వంచితే మనకు వంగనిదిని ఈ భూమ్మీద ఏముంటది? గదే నిజం సేత్తాండు గీ అన్న. ఇంట్లో ఊకుండక.. సేంద్రీయ పంటల్ని పండిత్తాండు. పాత ప్లాస్టిక్ బకీట్లు,...

ప్రకృతి, జీవతత్వ కాల జ్ఞానమే ఉగాది!|EDITORIAL

ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు. కాల గమన తత్వాన్ని, జీవితత్వాన్ని, జీవిత సత్యాన్ని గుర్తుచేసే ఆత్మపరిశీలన. గతాన్ని గమనిస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుకు కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఇది...

19-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం ఉగాది నూతన సంవత్సరాది నవారాత్రోత్సవారంభం నింబకుసుమ భక్షణం పంచాంగ శ్రవణం తిధి అమావాస్య ఉదయం 06.53 వరకు ఉపరి శు. పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి తెల్ల 04.58 వరకు ఉపరి రేవతి యోగం శుక్ల రాత్రి...

శ్రీ పరాభవ నామ సంవత్సర ద్వాదశి రాశి ఫలాలు|UGADI|RASHI PHALALU

మేష రాశి (ఆదాయం:11, వ్యయం:5, రాజపూజ్యం:2 , అవమానం:4): వీరికి సాధారణంగా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే...

గంజాయి, డ్రగ్స్ మాఫియా మరణ మృదంగం!|EDITORIAL

2016లో డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా సంచలనమైంది. కానీ, అతకంటే సంచలనం డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, వినియోగం, సరఫరా అని గుర్తించలేకున్నాం. ఇదే ఇప్పుడు దేశంలో మొత్తం సమాజాన్ని క్యాన్సర్...

18-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి ఉదయం 07.40 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి తెల్ల 05.27 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం శుభ రాత్రి తెల్ల 04.15 వరకు ఉపరి శుక్ల కరణం శకుని...

సింక్ ను సాఫ్ చేసుడింత అల్కగనా!?|ADUGU TRENDS

అరె, గిది తెల్వక గింత కాలం మస్తు తిప్పలు పడవడ్తిమి. మనం శేతులు, మూతులు, బోల్లు బొచ్చెలు కడిగే, గా సింకు గార పట్టి, గలీజైపోబట్టె. గింత అల్కగైతదని గిప్పుడే తెలిసింది. గిది...

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News