Tuesday, September 22, 2026
31.7 C
Hyderabad

Farmer|రైతు issues|సమస్యలపై discussion|చర్చకు రావాలని సూటిగా Invitation|ఆహ్వానం

CM REVANTH REDDY| సీఎం రేవంత్ కు KTR| కేటీఆర్ సవాల్

Telangana| తెలంగాణ politics|రాజకీయాలలో మరోమారు heat|హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై BRS| బీఆర్ఎస్ WORKING PRESIDENT| వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమంపై ఎవరు ఎంత చేశారో ఓపెన్ డిబేట్‌కు సిద్ధమని ప్రకటించిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు SOMAJI GUDA| సోమాజీగూడ PRESS CLUB| ప్రెస్ క్లబ్‌లో ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి 72 గంటల |HOURS సమయం ఇస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి తగిన PREPERATION| ప్రిపరేషన్‌తో చర్చకు రావాలని స్పష్టం చేశారు.

రైతు సమస్యలపై సీఎం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శూన్యం పెట్టింది. రైతుబంధు పథకాన్ని ఎగ్గొట్టే దిశగా ముందుకెళ్తోంది. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసిన వ్యక్తి అయితే, రేవంత్ రెడ్డి దానికి గుణపాఠమే చెప్పలేని నాయకుడు అని విమర్శించారు. రైతుల హక్కులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం కాదని, ఆయన కేంద్రంలోని చంద్రబాబు నాయుడు కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు, చంద్రబాబు పాలన సాగుతోంది. సీఎం కుర్చీలో రేవంత్ కూర్చొన్నా, మాటల వెనుక నడుస్తున్నది ఆంధ్ర పరిపాలనే అని అన్నారు. రేవంత్ రెడ్డి‌ను ‘పేటీఎం’ మాదిరిగా పేర్కొంటూ, పే-సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అందించిన ఉద్యోగాలను తానే ఇచ్చినట్లు మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలపై అసలైన చర్చకు రావాలంటే, అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య రేవంత్ సిద్ధంగా రావాలని కేటీఆర్ సవాలు విసిరారు. అలాగే, రైతు సమస్యలపై చింతమడక, కొండారెడ్డిపల్లె అయినా సరే.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. నిజం ఒప్పుకోని వాడిని నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారు. ఆయన మాటలకు గాను తెలంగాణ ప్రజలతో మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా, కేవలం వాగ్దానాలతోనే నిలిచిపోయిందని, నాలుగు వేల రూపాయల పెన్షన్, రూ.2,500 ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ కూడా గెలవలేని కాంగ్రెస్ ప్రభుత్వం వంద సీట్లు గెలవగలదా? అని ప్రశ్నించారు. వంద గెలవాలంటే ప్రజలు ఓట్లు వేయాలనేదే పెద్ద ప్రశ్నని అన్నారు.

రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని చెప్పే రేవంత్ బేసిన్ తెలియని వ్యక్తి. బెండకాయ, ఎరువుల గురించి కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, మత్స్యసంపదలో కేసీఆర్ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ నేతలు హారతులు పట్టి ఆంధ్రకు నీరు పంపారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News