Tuesday, May 26, 2026
36.2 C
Hyderabad

KONDA|కొండాపై ELECTION COMMISSION|ఎన్నికల కమిషన్‌కు BJP|బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్‌, జూలై 2(అడుగు న్యూస్):
MINISTER| మంత్రి KONDA SUREKHA| కొండా సురేఖ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు AFFIDAVIT| అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ, ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ERRABELLI PRADEEP RAO| ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్ రావు, కొండా సురేఖ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరైనవిగా ఇవ్వలేదని పేర్కొన్నారు.

సురేఖ భర్త KONDA MURALI| కొండా మురళి ఇటీవల మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మొత్తం ఖర్చు సురేఖ అఫిడవిట్‌లో ప్రస్తావించకపోవడం RP చట్టంలోని సెక్షన్ 10-A, 77, 78 ప్రకారం ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే ఆమె అఫిడవిట్‌లో 2 ఎకరాల స్థిరాస్తిని మాత్రమే చూపించగా, మురళి 500 ఎకరాల భూమిని వారసత్వంగా పొందినట్లు స్వయంగా తెలిపారని పేర్కొన్నారు.

ఇవి తప్పుడు అఫిడవిట్ కింద RP చట్టంలోని 125-A సెక్షన్‌తో పాటు IPC సెక్షన్ 191, 193 ప్రకారం శిక్షార్హంగా పరిగణించాలన్నారు. పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదీప్ రావు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ కూడా గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Latest News

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

26-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి ఉదయం 07.39 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర ఉదయం 06.50 వరకు ఉపరి హస్త యోగం వజ్ర ఉదయం 06.06 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం 07.39...

25-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి ఉదయం 08.05 వరకు ఉపరి దశమి నక్షత్రం పుబ్బ ఉదయం 06.34 వరకు ఉపరి ఉత్తర యోగం హర్షణ ఉదయం 07.32 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం 08.05...

రైలు డైబర్ మానవత్వం!?|ADUGU TRENDS

మనకు ముక్క లేనిదే బుక్క దిగది. శియ్య లేనిదే పెయ్యి నిమ్మలంగ ఉండది. కౌసు కోసం నౌస్తం. పండుగలు, పబ్బాలొత్తే ఏం శేత్తం? మంచిగ పెంచుకున్న మూగ జీవాల్ని ఏడికాడికి కోసుకుని తింటం....

రిజర్వేషన్ల పునర్వ్యవస్తీకరణ జరగాల్సిందే!|EDITORIAL

ప్రస్తుతం అవసరమైంది రిజర్వేషన్ల రద్దు కాదు. వాటి పునర్వ్యవస్థీకరణ. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించే విధంగా అంతర్గత వర్గీకరణ, పారదర్శక సమీక్ష వ్యవస్థ, తరతరాల ప్రయోజనాలపై నియంత్రణ వంటి అంశాలపై చట్టసభలు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 24 నుండి మే 30 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా...

ఇటికెలతోటే ఇల్లంతా! స్లాబు కూడా?|ADUGU TRENDS

ఇల్లంటే రాయి, సలాక, ఇసుక, ఇటికె, కంకర, సిమిటి, సెమట, నీల్లు.. పిల్లర్లు, బేస్ మెట్లు, బెడ్లు, అడ్డ బీములు, స్లాబులు.. గివే మనకు తెలిసినయి. కనీ, గా ఇండోర్ ల గిదంతా...

రైతుకు అగ్ని పరీక్షగా పంటల కొనుగోలు!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు...

23-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 10.30 వరకు ఉదయం అష్టమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.22 వరకు ఉపరి మఖ యోగం ధ్రువ ఉదయం 11.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం 10.22...

సామాన్లు ఎత్తిదించడానికి లోడ్ కన్వేయర్లు!?|ADUGU TRENDS

అన్ని పనులకు బలం పని శేయది. బుద్ధిబలమే బాగా పని శేత్తది. ఎంతటి కట్టమైన పనినైనా ఉపాయంతోటి ఉట్టిగనే తుపుక్కున ఊసేసినంత అల్కగ శేసేయొచ్చు. గట్లాంటిదే గీ ఉపాయం. బాగా బరువున్న సామాన్లను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News