Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

Enquiry|విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్|TPCC CHIEF

ENQUIRY| విచారణలో BRS| బీఆర్ఎస్ కుట్రను బహిర్గతం చేసినట్లు ప్రకటన

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన Phone Tapping| ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక రాజకీయ కుట్రగా అట్టడుగు నుంచి అమలైందని టీపీసీసీ అధ్యక్షుడు, MLC| ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ |MAHESH KUMAR GOUD అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ లాంటి హేయమైన, ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు అప్పటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పాల్పడింది. 650 మందికి పైగా CONGRESS| కాంగ్రెస్ కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ సమయంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి అప్పటి సీఎస్‌కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన నెంబర్ ఉందని అధికారులు చెప్పడంతో విచారణ కోసం తాను విచారణాధికారుల సమక్షంలో వాగ్మూలం ఇచ్చినట్టు వెల్లడించారు. తనకు వచ్చిన సమాచారం మేరకు కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు, బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని, ప్రతి ఓటమి చెందిన నియోజకవర్గంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు.

అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, హోం సెక్రటరీలు రాజకీయ నాయకులకు తలొగ్గి ట్యాపింగ్ జరిపించారని ఆరోపించారు. హోదా లేని ప్రభాకర్ రావును ఐజీగా కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడం వెనక తప్పుడు ఉద్దేశమే ఉన్నదన్నారు. తమను నక్సలైట్ల సానుభూతిపరులుగా చిత్రీకరించి ప్రజల్లో అపోహలు కలిగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్యాపింగ్‌కు సంబంధించి హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ సహా బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని, శిక్షించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకమైన కేసుగా గుర్తించిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News