కాంగ్రెస్‌లో చేరిన BRS ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. BRS పార్టీ అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో,స్పందిస్తూ శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని సూచించారు. అయితే, నోటీసులపై స్పందించిన MLAలు సమయం కావాలని కోరారు.

