Tuesday, May 26, 2026
39.2 C
Hyderabad

కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీల పెంపు

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు 15 శాతం మేర పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 5వ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి రానుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. పెంచిన ఛార్జీల ద్వారా ఆర్టీసీ రోజుకు రూ. 7.84 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోనుంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వచ్చిన ఆర్థిక ఇబ్బందులను తీరుస్తున్నదని అధికారులు వివరించారు. ఈ పెంపు, కర్ణాటక స్టేట్ రోడ్డు కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్యూకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులకు వర్తించనుంది.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న శక్తి పథకంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. నెలకు రూ. 417 కోట్ల భారంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, నష్టాలను తగ్గించుకోవడం కోసం ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ ప్రభుత్వం దురాశతో కన్నడిగులపై పన్నులు, ఛార్జీల భారం వేస్తోందని ధ్వజమెత్తారు.

Latest News

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

26-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి ఉదయం 07.39 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర ఉదయం 06.50 వరకు ఉపరి హస్త యోగం వజ్ర ఉదయం 06.06 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం 07.39...

25-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు నవమి ఉదయం 08.05 వరకు ఉపరి దశమి నక్షత్రం పుబ్బ ఉదయం 06.34 వరకు ఉపరి ఉత్తర యోగం హర్షణ ఉదయం 07.32 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం 08.05...

రైలు డైబర్ మానవత్వం!?|ADUGU TRENDS

మనకు ముక్క లేనిదే బుక్క దిగది. శియ్య లేనిదే పెయ్యి నిమ్మలంగ ఉండది. కౌసు కోసం నౌస్తం. పండుగలు, పబ్బాలొత్తే ఏం శేత్తం? మంచిగ పెంచుకున్న మూగ జీవాల్ని ఏడికాడికి కోసుకుని తింటం....

రిజర్వేషన్ల పునర్వ్యవస్తీకరణ జరగాల్సిందే!|EDITORIAL

ప్రస్తుతం అవసరమైంది రిజర్వేషన్ల రద్దు కాదు. వాటి పునర్వ్యవస్థీకరణ. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించే విధంగా అంతర్గత వర్గీకరణ, పారదర్శక సమీక్ష వ్యవస్థ, తరతరాల ప్రయోజనాలపై నియంత్రణ వంటి అంశాలపై చట్టసభలు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 24 నుండి మే 30 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా...

ఇటికెలతోటే ఇల్లంతా! స్లాబు కూడా?|ADUGU TRENDS

ఇల్లంటే రాయి, సలాక, ఇసుక, ఇటికె, కంకర, సిమిటి, సెమట, నీల్లు.. పిల్లర్లు, బేస్ మెట్లు, బెడ్లు, అడ్డ బీములు, స్లాబులు.. గివే మనకు తెలిసినయి. కనీ, గా ఇండోర్ ల గిదంతా...

రైతుకు అగ్ని పరీక్షగా పంటల కొనుగోలు!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని చెప్పడం సులువు. కానీ రైతు పండించిన ధాన్యాన్ని గౌరవంగా కొనుగోలు చేసి, సమయానికి చెల్లింపులు చేయడం ద్వారానే ఆ మాటలకు అర్థం వస్తుంది. రైతుకు...

23-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 10.30 వరకు ఉదయం అష్టమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.22 వరకు ఉపరి మఖ యోగం ధ్రువ ఉదయం 11.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం 10.22...

సామాన్లు ఎత్తిదించడానికి లోడ్ కన్వేయర్లు!?|ADUGU TRENDS

అన్ని పనులకు బలం పని శేయది. బుద్ధిబలమే బాగా పని శేత్తది. ఎంతటి కట్టమైన పనినైనా ఉపాయంతోటి ఉట్టిగనే తుపుక్కున ఊసేసినంత అల్కగ శేసేయొచ్చు. గట్లాంటిదే గీ ఉపాయం. బాగా బరువున్న సామాన్లను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News