Monday, June 29, 2026
23.8 C
Hyderabad

శనివారం ఆగష్టు 16 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
శ్రావణమాసం. కృష్ణపక్షం
శ్రీ కృష్ణ జన్మాష్టమి
తిధి బ.అష్టమి రాత్రి 10.49 వరకు
ఉపరి నవమి
నక్షత్రం భరణి ఉదయం 08.21 వరకు
ఉపరి కృత్తిక
యోగ వృద్ధి ఉదయం 09.11 వరకు
ఉపరి ధ్రువ
కరణం బాలవ పగలు 01.41 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం ఉదయం 07.31 నుండి 08.58
వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.54 నుండి
07.30 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.54
సూర్యాస్తమయం సాయంత్రం 06.51

మేష రాశి
రోజు మీ కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మంచిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్తిరపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.

వృషభ రాశి
నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో సుఖదాయకమైన సమయం. పెట్టుబడులకు మంచి దినం. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

మిధున రాశి
మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగంలో అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు లాభదాయకం. కొంత జాగ్రత్తగా ఖర్చు చేయాలి.

కర్కాటక రాశి
కుటుంబంతో సమయం గడపడం సంతోషాన్నిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మిత్రుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.

సింహ రాశి
మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. పనిలో కీర్తి పొందుతారు. ప్రేమ జీవితంలో సుఖం ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి.

కన్యా రాశి
కష్టపడిన పని ఫలితాలిస్తుంది. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో మంచి సంబంధాలు. ఆరోగ్యం కొంత జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి
ప్రణయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. పనిలో కొత్త ప్రయత్నాలు విజయం చేకూరుస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మానసిక శాంతి కలుగుతుంది.

వృశ్చిక రాశి
మీ ధైర్యానికి ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. డబ్బు సంపాదనకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనస్సు రాశి
మీ ఆలోచనలు అమలులోకి వస్తాయి. ప్రయాణాలు లాభదాయకం. ప్రేమ వ్యవహారాలు మధురంగా ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

మకర రాశి
కష్టపడిన పని ఫలితాలిస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన సమయం. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం స్తిరంగా ఉంటుంది.

కుంభ రాశి
మీరు ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సుఖం ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి.

మీన రాశి
మనసుకు శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు. ఉద్యోగంలో అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దంటగాడు!?|ADUGU TRENDS

రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకంటే గూడా దంటగాల్లే ఎక్కువ అంటరు. ఎవలికీ శెప్పుకోలేనివి గా దంటగాల్లకు శెప్పుకుంటరు. గవాల్లు గూడా బాగా సూసుకుంటరు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమించేవాడు,...

ప్రశ్నార్థకంగా ప్రశ్నించే సంస్కృతి!?|EDITORIAL

అధికారాన్ని నియంత్రించేది చట్టం. చట్టాన్ని సజీవంగా ఉంచేది ప్రజల అప్రమత్తత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలిచేది ప్రశ్నించే సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్యాయం జరగడం కాదు. అన్యాయం జరిగినా సమాజం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 28 నుండి జూలై 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే...

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News