Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

భవిష్యత్ అవసరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలి|Review|CM|

రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే ఇది 9.8 శాతం అధికమని తెలిపారు. అలాగే వచ్చే 2025-26 లో డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరగనుండగా, 2034-35 నాటికి ఇది 31,808 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వేలు, మెట్రో, మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడల విద్యుత్ అవసరాలను అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

హైదరాబాద్ డేటా హబ్‌గా మారబోతుందన్న సీఎం, డేటా సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు అవసరమైన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్ కనిపించకుండా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు చేపట్టాలని, హై టెన్షన్ లైన్లను అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్‌ను అమలు చేయాలని, సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో 160 కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలలోనూ సోలార్ విద్యుత్ సాధ్యసాధ్యతలు పరిశీలించాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News