Friday, May 1, 2026
29.2 C
Hyderabad

ఇదేం సేవరా… బాబు|MISS WORLD|

|WARANGAL|RAMAPPA|

మన ఆత్మగౌరవం విదేశీ మహిళల పాదాక్రాంతం!?
అందగత్తెల కాళ్లు కడిగిన తెలంగాణ ఆడబిడ్డలు!
అనుచిత చర్యతో మన పరువు తీసిన నిర్వాహకులు
ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టగా తీసుకుని హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అందాల పోటీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ములుగు జిల్లా రామప్పను చూడటానికి వెళ్ళిన వివిధ దేశాల అందగత్తెల కాళ్లను తెలంగాణ మహిళల చేత కడిగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. బుధవారం మిస్ వరల్డ్ పోటీ కాంటెస్టెంట్లు పలువురు వరంగల్ పర్యటనకు వచ్చారు. వరంగల్ లోని వేయి స్తంభాల గుడి, కోటల, రామప్పలను సందర్శించారు. రామప్పలో పాల్గొన్న విదేశీ మోడళ్లకు ప్రత్యేక ఆతిథ్యం అందించడంలో భాగంగా, నిర్వాహకులు స్థానిక మహిళలతో మోడల్స్ కాళ్లను వెండి పల్లెంలో పెట్టించి, వెండి చెంబులతో నీళ్ళు పోయించి కడిగించారు. అనంతరం టవల్స్ తో వారి కాళ్లు తుడిపించారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నిర్వాహకుల వైనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ చర్యను రాష్ట్ర ఆత్మ గౌరవానికి, ప్రత్యేకించి మన మహిళలను దేవుళ్ళతో సమానంగా చూసే మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించినట్లయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇటువంటి కార్యక్రమం జరగడం తీవ్ర అభ్యంతరాలకు దారితీస్తోంది. మహిళల చేత విదేశీ అందగత్తెలకు పాద సేవ చేయించడాన్ని, ప్రజలే కాకుండా పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిర్వాహకుల తీరును ఎండగడుతున్నాయి.

Latest News

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News