రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మహిళలు మరియు పురుషులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్‌ను చూడగలరు.

