ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, పివి యుగం లిబరలైజేషన్ పయనికుడైన డా. మన్మోహన్ సింగ్ తో కలిసి ఎంతో ప్రాధాన్యత కలిగిన సేవలు అందించారు. 2019లో తొలి పివి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు స్వీకరించిన ఆయన, భారతదేశ ఆర్థిక రంగంలో గొప్ప కృషి చేశారు. ఈ విశ్వనేతతో అనేక సంభాషణలు జరిపినందుకు నేను అదృష్టవంతుడినని భావిస్తున్నాను. ఆయన దృష్టి, నిర్ణయాలు, నాయకత్వం భారతదేశ ఆర్థిక అభివృద్ధి పథాన్ని దృఢత కలిగించాయి. డా. మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివిగా నిలిచి ఉంటాయి.
– రాపోలు ఆనంద భాస్కర్, మాజీ రాజ్యసభ సభ్యులు

