సినీ నటుడు మోహన్ బాబు కు హై కోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఇప్పటివరకు విచారణకు రాకుండా మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. మంచు మోహన్ బాబుకు నోటీసులు పంపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని పహాడి షరీఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

