జనగామ: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేయనుందని, జిల్లాలోని నిరుపేద మైనారిటీ మహిళలు దర ఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి బి.రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు. పూర్తి వివరాలకు 90596 79793, 93469 51278 చరవాణి నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

