ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం చేస్తుండగా తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. అసెంబ్లీలో నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని బయ్ కాట్ చేస్తూ, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

