ఇవాళ జరిగిన SLBC టన్నెల్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని, ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలని అధికారులను కోరారు.

