గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే తెలుత్తది.
నూనెకో, నీల్లకో వాడే ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నడు. గదాన్ని కరెంటు స్విచ్చు బోర్డు లెక్క శేసి, సిలుక్కొయ్యకు తగిలిచ్చిండు. ఇగ గదాన్ని పోన్ల శార్జింగ్ కు వాడుతున్నడు. ఎట్లుంది గీ ఐడియా? అదిరింది కదా?

