సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకులు, తెలంగాణ వైతాళికుడు, హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలు స్థాపించి వారి అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

