బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లపుడూ ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షింస్తునట్లు సీఎంవో X లో తెలిపింది.
https://x.com/TelanganaCMO/status/1891318830389150045?t=uvynB9JXV457p77YzezU2g&s=19

