సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో నాలుగు సార్లు జరగాల్సిన ఫార్ములా ఈ రేసు ఆయన వల్లే ఆగిపోయిందని, దీంతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్నులు కడుతున్న సిటిజన్గా ఆయనపై ఫిర్యాదు చేశానని, FIR నమోదు చేసి ఆయనను ప్రశ్నించాలని కోరారు.

