రాయపర్తి మండల పర్యటనలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి
రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో బాధిత కుటుంబాలను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శించి, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తూ… వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన వారిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

