ఈ రోజు కేరళ నుంచి హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు, ఆయన రవీంద్రభారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం, గచ్చిబౌలిలో పీవీ సింధు రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.

