శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు—-మార్గశిరమాసం
కృష్ణపక్షం–శనివారం
తిధి బ షష్ఠి పగలు 02.27 వరకు ఉపరి
సప్తమి
నక్షత్రం మఖ ఉదయం 07.29 వరకు
ఉపరి పుబ్బ
యోగం ప్రీతి రాత్రి 08.35 వరకు ఉపరి
ఆయుష్మాన్
కరణం వణజి పగలు 01.19 వరకు ఉపరి
బవ
వర్జ్యం సాయంత్రం 04.12 నుండి 05.56
వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.38 నుండి
08.00 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.38
సూర్యాస్తమయం సాయంత్రం 05.44
డా.మత్తగజం నాగరాజుశర్మ
శ్రీ సోమేశ్వరలక్ష్మీనరసింహస్వామి
దేవస్థాన ఆస్థాన పంచాంగ కర్త

