మనం తోలే బండ్లు, మోటార్ సైకిల్లు, జీబులు, కార్ల టైర్లను కొత్తగ శేయాల్నంటే రీట్రేడింగ్ కు పంపుతం. కనీ, గీ ఇకమతునైతే ఎప్పుడు సూల్లె. పాత టైర్లను శిడెం సేపట్ల కొత్తగ శేత్తాండు గీ బండాయెనె.
మనం కూల్ డ్రింకులు తాగుతం గద. గదేనుల్లా గా స్టింగ్ అనే కూల్ డ్రింకుతోటి టైర్లను కొత్తగ శేయొచ్చుల్లా. గదాన్ని కొనుక్కపోవాలె. మూత ఇప్పి, గింత గుడ్డపేగుకి గదాన్ని అంటించి, టైర్ల మీద రుద్దాలె. ఇగ టైర్లు ధగ ధగ మెరిపోబట్టె. గీదేదో మంచిగుంది గదా? మీరూ శేసి సూడుండ్లి!
పాత టైర్ను కొత్తగ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

