మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు.

