తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి 2025 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
G.O.513 – Appt. of K.Ramakrishna Rao, IAS as Chief Secretary

