తరలి వచ్చిన రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు
ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా మిడిదొడ్డి శ్యాంసుందర్ సోమవారం లక్డికపూల్ లోని ఆర్యవైశ్య భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత వాసవి సేవకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అమరవాది మాకొద్దు శ్యామన్నకే మా మద్దతు అంటూ….చతికిల పడిపోయిన మహాసభ ను ప్రాణం పొసి పూర్వవైభవం తేవడానికి ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్దలు IVF జాతీయ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, మాజీ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, గట్టు మహేష్ బాబు, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం రమణయ్య, బచ్చు రామకృష్ణ, 33 జిల్లాల నుండి ఆర్యవైశ్య పెద్దలు, వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు కార్యదర్శులు, కౌన్సిల్ సభ్యులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాం సుందర్ ను అందరం ఒక్కతాటిపై నిలబడి గెలిపిస్తామని, ఆర్యవైశ్య మహాసభకు వున్న పీడను వదిలిస్తామని ప్రతిమబునారు.



