Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

విడుదలైన ఐసిసి ఛాంపియన్ షిప్ షెడ్యూల్

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు జరగనుంది. భారత అభ్యర్థన మేరకు ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించబడుతుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రమే కాదు, 2025-2027 మధ్య జరుగబోయే అన్ని ఐసీసీ ఈవెంట్‌లలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే జరుగుతాయి. అందులో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (భారత్ ఆతిథ్యం), ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం) వంటి కీలక టోర్నీల్లో కూడా పాకిస్థాన్ జట్టు భారత్‌కు రానివే. అలాగే, 2028 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హక్కులను పాకిస్థాన్ పొందడంతో, ఆ టోర్నీ కూడా తటస్థ వేదికలపైనే జరుగుతుంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారతదేశం-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ 2025 ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికపై జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:

  • ఫిబ్రవరి 19: పాకిస్తాన్ v న్యూజిలాండ్, కరాచీ
  • ఫిబ్రవరి 20: ఇండియా v బంగ్లాదేశ్, దుబాయ్
  • ఫిబ్రవరి 21: అఫ్గాన్ v దక్షిణాఫ్రికా, కరాచీ
  • ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా v ఇంగ్లండ్, లాహోర్
  • ఫిబ్రవరి 23: ఇండియా v పాకిస్తాన్, దుబాయ్
  • ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ v న్యూజిలాండ్, రావల్పిండి
  • ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా, రావల్పిండి
  • ఫిబ్రవరి 26: అఫ్గాన్ v ఇంగ్లండ్, లాహోర్
  • ఫిబ్రవరి 27: పాకిస్తాన్ v బంగ్లాదేశ్, రావల్పిండి
  • ఫిబ్రవరి 28: అఫ్గాన్ v ఆస్ట్రేలియా, లాహోర్
  • మార్చ్ 1: దక్షిణాఫ్రికా v ఇంగ్లండ్, కరాచీ
  • మార్చ్ 2: ఇండియా v న్యూజిలాండ్, దుబాయ్
  • మార్చ్ 4: సెమీ ఫైనల్ 1, దుబాయ్
  • మార్చ్ 5: సెమీ ఫైనల్ 2, లాహోర్
  • మార్చ్ 9: ఫైనల్ – లాహోర్ (భారత్ ఫైనల్‌కు వెళ్లినట్లయితే దుబాయ్ వేదిక)

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News