తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు,ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు, మిగిలిన 14 మంది ఎస్పీలను స్థాన చలనం చేసింది.
బదిలీ అయిన IPS అధికారుల వివరాలు ఈ క్రింది లింకులో చూడగలరు.

