తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే, ఇది తుది జాబితా కాకపోవడంతో పేరు లేకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసిన అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే, కింది లింక్‌ను సందర్శించి నమోదు చేసిన వివరాలతో చెక్ చేయవచ్చు.
వెబ్సైట్ లింకు : https://indirammaindlu.telangana.gov.in/applicantSearch
ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి, ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది.

