76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేవరుప్పుల మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి చింత రవి,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు,మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేశ్,మాజీ ఎంపిపి కొల్లూరి సోమయ్య,బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రాంసింగ్ నాయక్,మండల నాయకులు వంగ అర్జున్,ఏల సోమసుందర్,జోగు సోమనర్సయ్య,సీనియర్ నాయకులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,ఆయా గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

