కురుమ యువ చైతన్య సమితి రాష్ట అధ్యక్షులు గొరిగె నర్సింహా కురుమ తల్లి గొరిగె సోమక్క చనిపోగా, ఫిర్జాదిగూడ కార్పొరేటర్ కౌడే పోచయ్య కురుమ, బోడుప్పల్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ దశ దిన కర్మ లో పాల్గొని ఘన నివాళులు అర్పించారు. వారి వెంట కురుమ యువ చైతన్య సమితి ఉపాధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ, కో ఆర్డినేటర్ కనుగంటి వెంకటేష్ కురుమ, మునుగోడు ఇంచార్జీ మందుల సత్యం, మేడిపల్లి మండల అధ్యక్షులు మరాఠీ శివెందర్ కురుమ, చెంగిచెర్ల కురుమ సంఘం అధ్యక్షులు గుడుగుంట్ల పర్వతాలు కురుమ, ఈస్ట్ బోడుప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు కేమిడి శ్రీశైలం కురుమ, చెండీశ్వర కురుమ సంఘం అధ్యక్షులు జోగు సోమయ్య కురుమ తదితరులు వున్నారు.

