
మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా బిఆర్ఎస్ శాసన మండలి సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభలో పాల్గొన్నారు. ‘ఫార్ములా ఈ రేస్’ వ్యవహారం పై మండలిలో చర్చ నిర్వహించాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

