Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

మార్చి 03 సోమవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-పాల్గుణమాసం శుక్లపక్షం
తిధి శు చవితి రాత్రి 12.30 వరకు ఉపరి
పంచమి
నక్షత్రం రేవతి ఉదయం 10.41 వరకు
ఉపరి అశ్విని
యోగం శుక్ల పగలు 01.01 వరకు ఉపరి
బ్రహ్మ
కరణం వణజి ఉదయం 11.45 వరకు
ఉపరి బవ
వర్జ్యం రాత్రి తెల్ల 05.18 లగాయతు
దుర్ముహూర్తం పగలు 12.24 నుండి
01.12 వరకు తిరిగి పగలు 02.46 నుండి
03.34 వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05

మార్చి 03 సోమవారం 2025
రాశి ఫలితాలు

మేష రాశి
ఈ రోజు మీకు బలహీనమైన రోజు. అనవసరమైన కోపం హాని కలిగిస్తుంది. ప్రేమ సంబంధాలకు రోజు శుభప్రదమైనది కాదు. ఉద్యోగంలో అధికారులతో సంబంధాలు కొనసాగించాలి. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి.

వృషభ రాశి
ఆర్థికపరంగా లాభాలు చేకూరతాయి. ఫ్రెండ్స్‌కు ఆర్థిక సహాయం చేస్తారు. భాగస్వామితో సాయంత్రం సంతోషంగా గడుపుతారు. వ్యాపార విషయాలను గమనించుకోవాలి. మీ సంతోషానికి భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

మిథున రాశి
ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు, కానీ తెలియని వారితో వాగ్వాదం జరుగుతుంది. పక్షులకు గింజలు వేయడం మంచిది.

కర్కాటక రాశి
పిల్లలతో సమయం గడుపుతారు. ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఖర్చు కారణంగా భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది.

సింహ రాశి
శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. పెద్దలు మీ నిర్ణయాలను గౌరవిస్తారు.

కన్యా రాశి
కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. కుటుంబంతో గడపాలని ప్రణాళికలు విఫలమవుతాయి.

తులా రాశి
భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తారు. అనవసర విషయాలపై ఆలోచించి సమయం వృథా చేస్తారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి, అప్పులు చేయకుండా జాగ్రత్తపడండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.

వృశ్చిక రాశి
మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికపరంగా ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవల లేదా మ్యాగజైన్ చదువుతారు. సాయంత్రం స్నేహితులతో గడపండి. భాగస్వామి మీను పొగడ్తలతో సంతోషపరుస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.

ధనుస్సు రాశి
ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. పని చేసే సంస్థలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. స్నేహితులతో సినిమాకు వెళ్తారు. భాగస్వామి క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయం చేస్తారు.

మకర రాశి
ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలు ఒత్తిడికి గురి చేస్తాయి. భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కుంభ రాశి
దగ్గరి వారితో అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తగా మెలగండి. భాగస్వామితో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడాలి.

మీన రాశి
ఆర్థికంగా కలిసి వస్తుంది. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్దతు లభిస్తుంది. ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News