
శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు—-మార్గశిరమాసం
కృష్ణపక్షం– గురువారం
,సర్వేషాం సఫల ఏకాదశి
తిధి బ.ఏకాదశి రాత్రి 11.55 వరకు
ఉపరి ద్వాదశి
నక్షత్రం స్వాతి రాత్రి 07.40 వరకు ఉపరి
విశాఖ
యోగం సుకర్మ రాత్రి 20.30 వరకు
ఉపరి ధృతి
కరణం బవ ఉదయం 10.25 వరకు
ఉపరి కౌలవ
వర్జ్యం రాత్రి తెల్ల 01.48 నుండి 03.30
వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.38
సూర్యాస్తమయం సాయంత్రం 05.44

