భారత ప్రధాని నరేంద్ర మోడీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి ఇరు దేశాల ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. వారి వెంట రిషి సునాక్ అత్తమ్మ, రాజ్యసభ సభ్యులు సుధా మూర్తి వున్నారు. ఈ ఫోటోలను ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ షేర్ చేశారు.

