Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

జనవరి 15 – 2025 బుధవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
హేమంతఋతువు- పుష్యమాసం-కృష్ణపక్షం
కనుమ పండుగ
తిధి బ.విదియ రాత్రి తెల్ల 03.41 వరకు
ఉపరి తదియ
నక్షత్రం పుష్యమి పగలు 11.37 వరకు
ఉపరి ఆశ్లేష
యోగం ప్రీతి రాత్రి 02.52 వరకు ఉపరి
ఆయుష్మాన్
కరణం తైతుల సాయంత్రం 05.45 వరకు
ఉపరి వణజి
వర్జ్యం రాత్రి తెల్ల 01.11 నుండి 02.51
వరకు
దుర్ముహూర్తం పగలు 11.36 నుండి12.24
వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి 01.30
వరకు
సూర్యోదయం ఉదయం 06.50
సూర్యాస్తమయం సాయంత్రం 06.02

జనవరి 15–3025 బుధవారం
నేటి రాశి ఫలితాలు

మేషం
ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఎదురవచ్చు. మానసిక ఒత్తిడి, ఒంటరితనం అనుభవించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు, విలువైన వస్తువులను సంరక్షించండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వృషభం
ఆర్థికంగా అనుకూల దినం. అనుకోని ఆదాయం లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. తలపెట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో శుభ పరిణామాలు ఉంటాయి. పిల్లల గురించి శుభ వార్త వింటారు. సంతోషకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

మిథునం
సౌమ్య ప్రవర్తనతో మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. సమాజంలో గౌరవం పొందుతారు.

కర్కాటకం
వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానం లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలకు అనుకూల దినం. పై అధికారులను కలవడానికి సమయం అనుకూలం. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతోషకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

సింహం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.విదేశీ యానం సంబంధ సమాచారం పొందవచ్చు. పని ఒత్తిడి కారణంగా అలసట అనుభవిస్తారు. అనుకోని ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేయవచ్చు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

కన్య
స్నేహితులతో స్వల్ప వివాదాలు ఎదురవచ్చు.ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. శారీరక రుగ్మతలు కలగవచ్చు. శ్రమించినా ఫలితం కనిపించకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతమేరకు సఫలమవుతాయి.

తుల
రుణబాధల నుంచి విముక్తి పొందుతారు.సమాజ సేవలో పాల్గొంటారు. బాకీలు వసూలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. దేవాలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి.

వృశ్చికం
ప్రత్యర్థుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు.ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య కార్యాలు నిదానంగా సాగుతాయి. శారీరక రుగ్మతలు కలగవచ్చు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగార్ధుల యత్నాలు మందగించవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు
శుభకార్యాలలో పాల్గొంటారు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కష్టానికి ఫలితం పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

మకరం
ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు.కుటుంబ సమస్యలు కొంత చికాకు పరచవచ్చు. విద్యార్థులకు శ్రమ తప్పదు. దేవాలయ దర్శనాలు చేస్తారు. కొన్ని కార్యాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉండవచ్చు.

కుంభం
స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆలోచనలు కలసి వస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు నిజం చేసుకుంటారు. విందు వినోదాలు ఆస్వాదిస్తారు. నూతన ఉద్యోగాలు పొందవచ్చు.

మీనం
స్నేహితులతో మంచీ చెడ్డా చర్చిస్తారు.నూతన ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News