అసెంబ్లీలో ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి
సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఘటనకు కారణమైన బెనిఫిట్ షో లను ఇక అనుమతించబోమని అన్నారు.