జేఈఈ మెయిన్ 2025 సెషన్-1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. ఇటీవలే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన NTA, ఇప్పుడు జనవరి 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్షల కోసం అడ్మిట్ కార్డులు తర్వాత విడుదల చేయబడతాయి.
డౌన్లోడ్ కోసం వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in

