Thursday, March 26, 2026
34.2 C
Hyderabad

శనివారం మే 17– 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
తిధి బ.పంచమి రాత్రి 02.30 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం పూర్వాషాఢ పగలు 03.05
వరకు ఉపరి ఉత్తరాషాఢ
యోగం శుభ రాత్రి 02.40 వరకు
ఉపరి శుక్ల
కరణం కౌలవ సాయంత్రం 05.02 వరకు
ఉపరి గరజి
వర్జ్యం పగలు 11.18 నుండి 12.54
వరకు
దుర్ముహూర్తం ఉదయం 05.47 నుండి
07.20 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39

మేష రాశి
ఈ రోజు మీ శక్తి స్థాయి పెరిగినట్లు అనిపిస్తుంది. పనుల్లో పాజిటివ్ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం.

వృషభ రాశి
మీకిష్టమైన పనుల్లో నిమగ్నం అవుతారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తి అవుతాయ్. వృత్తిలో ఉన్న వారు కొత్త అవకాశాలు పొందగలరు. ఆరోగ్యపరంగా చిన్న చికాకులు తలెత్తవచ్చు.

మిధున రాశి
స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి కొంత తగ్గుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం.

కర్కాటక రాశి
కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. పనిలో స్పష్టత, నిశ్చయంతో ముందుకెళ్తారు. పాత సంస్కారాలు గుర్తుకొస్తాయి. మనోధైర్యంతో అన్ని సమస్యలూ ఎదుర్కోవచ్చు.

సింహ రాశి
ఈ రోజు శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కొత్త సంపర్కాలు ఏర్పడే అవకాశముంది. ఆర్థికంగా కొన్ని అవకాశాలు మెరుగుపడతాయి. మనోభావాలను వ్యక్తీకరించడంలో జాగ్రత్త అవసరం.

కన్య రాశి
కార్యాలలో క్రమశిక్షణ అవసరం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉంటారు. చిన్న ప్రయాణాలు వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది.

తుల రాశి
సమయ నిర్వహణలో కొంత తేడా రావచ్చు. మిత్రుల నుండి సహాయం లభిస్తుంది. జీతభత్యాలలో ముందడుగు పడవచ్చు. కుటుంబం లోపల కొన్ని విషయాల్లో చర్చలు జరగవచ్చు.

వృశ్చిక రాశి
కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం. హటాత్తుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం. మీ ఆత్మవిశ్వాసం వల్ల విజయాలు పొందగలరు.

ధనస్సు రాశి
ఈ రోజు ప్రయాణాలకు అనుకూలం. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు పెరిగినా ఆనందకరంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా వ్యక్తీకరించండి.

మకర రాశి
కార్యాల్లో ధైర్యంతో ముందుకెళ్లండి. మీ కష్టానికి గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటారు.

కుంభ రాశి
సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. వృత్తిపరంగా కొత్త అవకాశం వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో కాలక్షేపం ఉల్లాసంగా ఉంటుంది. శారీరక శ్రమతో కొంత అలసట వచ్చవచ్చు.

మీన రాశి
పాత సమస్యలకు పరిష్కారం కనిపించవచ్చు. మీలోని ఆత్మన్యూనత భావాన్ని త్రోవన పెట్టండి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ధనలాభ సూచనలు ఉన్నాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News