Thursday, March 26, 2026
34.2 C
Hyderabad

మార్చి 04 మంగళవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-పాల్గుణమాసం శుక్లపక్షం
తిధి శు పంచమి రాత్రి 08.07 వరకు
ఉపరి షష్ఠి
నక్షత్రం అశ్విని రాత్రి 09.00 వరకు ఉపరి
భరణి
యోగం బ్రహ్మ రాత్రి 09.52 వరకు ఉపరి
ఐంద్ర
కరణం బవ ఉదయం 09.22 వరకు ఉపరి
తైతుల
వర్జ్యం శేష వర్జ్యం ఉదయం 06.46 వరకు
తిరిగి సాయంత్రం 05.47 నుండి 07.17 వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి రాత్రి 10.48 నుండి
11.36 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05

మార్చి 04 మంగళవారం 2025
రాశి ఫలితాలు

మేష
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యుల సహకారం లభిస్తుంది. పనులు విజయవంతం అవుతాయి. పరిస్థితులు మెరుగుపడతాయి. కీలక వ్యవహారంలో అదృష్టం తోడుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది.

వృషభ

క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. చర్చా గోష్టులలో చురుకుగా పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.

మిథున
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందులకు హాజరవుతారు. మనశ్శాంతి లభిస్తుంది.

కర్కాటక
అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నించిన ప్రతి పనీ సఫలం అవుతుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. వృత్తిపర నైపుణ్యంతో ప్రశంసలను పొందుతారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. మనశ్శాంతి ఉంటుంది.

సింహ
కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి. సంతానం తీరును విబేదిస్తారు. బుద్ధి నిలకడగా ఉండదు. అనవసర కలహాలకు ఆస్కారం ఉంది. భవిష్యత్తు గురించిన బెంగ ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన ఉంది.

కన్య
లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురవుతాయి. అప్రమత్తంగా లేని కారణంగా పెద్ద తప్పు జరిగే అవకాశం ఉంది. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. పోటీల్లో పాల్గొనకండి. శత్రుపీడ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

తుల
సుఖంగా గడుపుతారు. వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. ఆర్థిక లాభం పొందుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు.

వృశ్చిక
అడ్డంకులను తేలిగ్గా దాటేసి కార్యాలను సఫలం చేసుకుంటారు. మిత్రులు అండగా నిలుస్తారు. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు
కార్యసాధనలో ఆటంకాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. సంతానం తీరు ఆవేదనకు కారణమవుతుంది. అనుమానాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారం వికటిస్తుంది. అనవసర విరోధం వస్తుంది.

మకర
పనిలో అడ్డంకులు పెరుగుతాయి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. తల్లి వైపు బంధువుల గురించిన వర్తమానం అందుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.

కుంభ
కీలక సమాచారం అందుతుంది. వృత్తిపరమైన నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాలన్నీ సవ్యంగా సాగుతాయి. తోబుట్టువుల సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.

మీన
భావాన్ని స్పష్టంగా చెప్పని కారణంగా సమస్యలు వస్తాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. నిందలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. ఆస్తి నష్టం ఉంది.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News