Thursday, March 26, 2026
34.2 C
Hyderabad

ఫిబ్రవరి 21 శుక్రవారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ.అష్టమి ఉదయం 08.25 వరకు
ఉపరి నవమి
నక్షత్రం అనూరాధ మధ్యాహ్నం 12.46
వరకు ఉపరి జ్యేష్ఠ
యోగం వ్యాఘాత ఉదయం 09.18 వరకు
ఉపరి హర్షణ
కరణం కౌలవ ఉదయం 08.13 వరకు
ఉపరి గరజి
వర్జ్యం సాయంత్రం 06.46 నుండి 08.28
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05

ఫిబ్రవరి 21 శుక్రవారం 2025
రాశి ఫలితాలు

మేష
ఈ రోజు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అన్ని విధాల అనుకూలమైన కాలం. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభ
నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది.

మిథున
కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు లభిస్తాయి. ఆర్థికపరమైన లావాదేవీలు కొంత నిరాశపరిచినా, అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటక
భాగస్వామ్య వ్యాపారాలు నిదానంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్పమైన మార్పులు ఉంటాయి. అనుకున్న పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

సింహ
అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. సాంకేతిక విద్యలపై దృష్టిని సారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

కన్య
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలను పొందుతారు. మీ పరపతి ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పనులలో తొందరపాటు వద్దు.

తుల
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో మధ్యవర్తిత్వాలకు తావివ్వకండి. జీవితం ఒకే విధంగా సాగుతున్నట్లు భావిస్తారు. కొత్తదనాన్ని కోరుకుంటారు.

వృశ్చిక
ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి తమ పనులను చక్కబెట్టుకునే వారిపట్ల జాగ్రత్త వహించండి.

ధనుస్సు
అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఒకానొక కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

మకర
సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు వహించండి.

కుంభ
మీపై నిష్కారమైన వైరాన్ని ప్రదర్శిస్తున్న వారికి తగు సమాధానాలు చెప్పగలుగుతారు. కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూలపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీన
ఇతరులకు సంబంధించి మీ వద్ద ఉన్న వస్తు భద్రత పట్ల జాగ్రత్త వహించండి. సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సహచరులను, మిత్రులను, సిబ్బందిని కార్యోన్ముఖులను చేయడానికి అమితంగా శ్రమిస్తారు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

ఇంట్లనే గోడ సిన్మా!?|ADUGU TRENDS

ఎన్కటికి గోడ సిన్మా, గా తర్వాత తడకల టాకీసుల్ల తెర సిన్మా, ఇగ థియేటర్లల్ల సిన్మా గిట్ల సిన్మాలు గూడ మారుతూ వత్తానయి. గట్లనే ప్రొజెక్టర్లను పెట్టి సిన్మాలు, డాక్యుమెంటరీలు, న్యూస్ రీల్లు,...

క్షయ రహిత భారత్ : సామాజిక బాధ్యత!|EDITORIAL

వైద్యశాస్త్రం ఎంతో పురోగమించినా, ప్రాణాంతక వ్యాధులకు సైతం చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, 'క్షయ'-టీబీ వ్యాధి మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తూనే ఉంది. గణాంకాలను పరిశీలిస్తే గుండె గుబేల్ మంటుంది. ప్రపంచవ్యాప్తంగా...

24-03-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి షష్టి రాత్రి 07.19 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి రాత్రి 10.11 వరకు ఉపరి మృగశిర యోగం ప్రీతి పగలు 12.11 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం కౌలవ ఉదయం 08.30...

23-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి పంచమి రాత్రి 09.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం కృత్తిక రాత్రి 11.50 వరకు ఉపరి రోహిణి యోగం విస్కంబ పగలు 03.15 వరకు ఉపరి ప్రీతి కరణం బవ ఉదయం 10.51...

గ్యాస్ సిలిండరే కట్టెల పొయ్యి!?|ADUGU TRENDS

అంతా గ్యాసే! ఇంటింటా, వంటింటా.. ఓటల్లు, పంక్చన్ హాల్లు.. ఏడ సూసినా గ్యాసే. ఇగిప్పుడు గా యుద్ధం సేయబట్టి, గా గ్యాస్ కు కొరతొచ్చె. మరి గ్యాస్ లేకపోతే ఎల్లదాయె. ఇగ కట్టెల...

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News