అసెంబ్లీ సమావేశాలు స్కూల్ విద్యార్థులకు చూపించడానికి తీసుకు వస్తున్నారని, ఆ స్కూల్ విద్యార్థులలో తన మనుమరాలు ఉందని తెలుసుకొని కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన మనమరాలతో మీ తాత ఎమ్మెల్యే అని మీ స్కూల్ మెంట్స్ కు చెప్పావా అని ప్రశ్నించారు. చెప్పలేదు తాత అని సమాధానం ఇచ్చిన తన మనవరాలిని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన కూనంనేని సాంబశివరావు.

