జనగాం జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేయబోయే పోలీస్ బందోబస్తు గురించి పాలకుర్తి సీఐ జి. మహేందర్ రెడ్డి మరియు ఎస్సై దూలం పవన్ కుమార్, కొడకండ్ల ఎస్సై రాజు, మరియు ప్రొబేషనరీ ఎస్సై రాజేందర్ మరియు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య తో కలిసి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేయబోయే పోలీసు బందోబస్తు మరియు వాహనాల పార్కింగ్ గురించి జాతర పరిసరాలను మరియు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సోమిరెడ్డి, రాజ్ కుమార్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు..

