Trending News
Sunday, March 1, 2026
24.5 C
Hyderabad
Trending News

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామ వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్న శివాని విజయం సాధిస్తే, తమ వార్డులోని ప్రజలకు ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్‌, షేవింగ్‌ సేవలు అందిస్తానని ఆమె భర్త శ్రీకాంత్ ప్రకటించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల వేడిలో డబ్బు, చీరలు, బహుమతులు పంపిణీ చేస్తూ ఓట్ల కోసం పోటీ పెరుగుతుండగా, ఈ ఫ్రీ కటింగ్‌ ఆఫర్‌ గ్రామంలో చర్చనీయాంశమైంది. స్థానికంగా సర్పంచ్‌, వార్డు మెంబర్‌ ప్రచారాలు ఊపందుకున్న తరుణంలో ఈ వినూత్న హామీ ఓటర్లను ఆకర్షిస్తోంది.

Latest News

గాలిపోతే… వాలిపోతడు!?|ADUGU TRENDS

అవుమల్ల నిజమే! బస్సో, కారో, సైకిలో, సైకిల్ మోటరో ఇగ ఏదో ఒకదాని మీద పోతుంటం. పుసుక్కున గా ట్యూబు టైర్లు పేలుతయి. లేకపోతే పంక్చర్ అయితయి అనుకోండ్రి? ఏం శేస్తం? ఉంటే...

కోర్టుల వ్యాఖ్యలు వ్యవస్థల లోపాలకు హెచ్చరికలు!|EDITORIAL

దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 01 నుండి మార్చి 07 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది....

రాజకీయ పార్టీగా మావోయిస్టు పార్టీ!?|POLITICAL PARTY|MAOIST

ఏర్పాటు దిశగా మాజీ మావోల ఆలోచన!|EX MAOIST పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రద్దు|PEOPLES LIBERATION GERILLA ARMY హోంమంత్రి అమిత్‌షాతో చర్చిద్దామన్న సీఎం|HOME MINISTER|CM|REVANTH REDDY కేంద్రం ఓకే అంటే, బహిరంగ సభ ద్వారా...

పదాలను పలికించే పలక!?|ADUGU TRENDS

పలకంటే అ ఆ ఇ ఈ అచ్చరాలు దిద్దేది. పంతుల్లు గా పలక మీదనే అచ్చరాలు రాసి, దిద్దిపిత్తరు. ఇగ పోరగాండ్లు అమ్మ ఒడిలకంటే, బడిలనే అచ్చరాలు నేర్సుకుంటరు. గట్లనే అచ్చరాలు, అచ్చరాలు...

చీప్… లిక్కర్ కేసు?!|EDITORIAL

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం...

శనివారం ఫిబ్రవరి 28–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి 08.30 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు ఉదయం 09.38 వరకు ఉపరి పుష్యమి యోగం సౌభాగ్య సాయంత్రం 05.15 వరకు ఉపరి శోభ కరణం బవ ఉదయం 09.27...

కుక్కర్ల ఎసరు పొంగకుండ గీ కిటుకు!?|ADUGU TRENDS

ఎక్కువ సేపు ఉడికేటివి, తొందర్గ ఉడకాల్నంటే ఏం శేత్తం? కుక్కర్ల ఏత్తం. మరి గా కుక్కర్లు కాస్త ఎసరు ఎక్కువ పోస్తిమా... ఇగ గది గా యిజిల్ యేసేటప్పుడు బయటకు పొంగుతాంటది. లోపల...

ఓటర్ల జాబితాసవ ‘రణం’?!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న...

శుక్రవారం ఫిబ్రవరి 27–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి ఏకాదశి రాత్రి 10.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 10.56 వరకు ఉపరి పునర్వసు యోగం ఆయస్మాన్ రాత్రి 08.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి ఉదయం 11.30...

ఫ్లాష్..ఫ్లాష్…|FLASH|IAS|TRANSFERS

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు! 45 మందికి కొత్త బాధ్యతలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టి ఉత్తర్వులు జారీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News