శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షం
సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
తిధి బ.తదియ రాత్రి 01.35 వరకు
ఉపరి చవితి
నక్షత్రం జ్యేష్ఠ పగలు 12.20 వరకు
ఉపరి మూల
యోగం సిద్ద రాత్రి తెల్ల 03.59 వరకు
ఉపరి సాధ్య
కరణం వణజి పగలు 03.05 వరకు
ఉపరి బవ
వర్జ్యం రాత్రి 08.50 నుండి 10.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 వరకు తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 05.47
సూర్యాస్తమయం సాయంత్రం 06.39
మేష రాశి
ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు
వృషభ రాశి
ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం.
మిధున రాశి
ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి
ఈ రోజు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం.
సింహ రాశి
ఈ రోజు మీకు సృజనాత్మకత పెరుగుతుంది. కళా రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
కన్య రాశి
ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం.
తుల రాశి
ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం.
వృశ్చిక రాశి
ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి.
ధనస్సు రాశి
ఈ రోజు మీకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం
మకర రాశి
ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం.
కుంభ రాశి
ఈ రోజు మీకు సృజనాత్మకత పెరుగుతుంది. కళా రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
మీన రాశి
ఈ రోజు శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే; త్వరలో పరిస్థితులు చక్కబడతాయి.