స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 13 శాఖలకు సంబంధించిన 30 అభివృద్ధి పనులకు ఎనిమిదివందలకోట్ల రూపాయలు మంజూరుకాగా, ఆ..పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
- మధ్యాహ్నం 12:25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి స్టేషన్ ఘనపూర్ చేరుకుంటారు
- మధ్యాహ్నం 1గంటకు శివునిపల్లి లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు, అక్కడి నుండి కాన్వాయ్ లో వేదిక వద్దకు చేరుకుంటారు.
- 1.10గంటల నుంచి 1.20 వరకు వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా శక్తిస్టాల్లను, ఇందిరామహిళాశక్తి బస్సులను సందర్శిస్తారు.
- 1.25 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు.
- 3.10గంటలకు శివునిపల్లి హెలిప్యాడ్ నుంచి బేగంపేటకు తిరుగు ప్రయాణం అవుతారు.
రూ.800కోట్లతో చేపట్టనున్న 30 పనులకు వేదిక పైనుండే రిమోట్ కంట్రోల్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.