సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించింది. ఫుల్ వీడియో సాంగ్‌కు 550 మిలియన్ల వ్యూస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో వేగంగా 550 మిలియన్ల వ్యూస్ సాధించిన సాంగ్‌గా నిలిచింది. అదేవిధంగా, ఈ సాంగ్ 3 మిలియన్ లైక్స్‌ను కూడా సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.