భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రెస్ నోటు విడుదల చేయగా, అందులో కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు, బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ను నియమించింది.