Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

శుక్రవారం జూలై 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మఋతువు
ఆషాఢమాసం శుక్లపక్షం
తిధి శు.నవమి సాయంత్రం 04.14 వరకు
ఉపరి దశమి
నక్షత్రం చిత్త సాయంత్రం 05.16 వరకు
ఉపరి స్వాతి
యోగం శివ రాత్రి 06.54 వరకు ఉపరి
సిద్ద
కరణం బాలవ ఉదయం 11.28 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం రాత్రి 11.29 నుండి 01.14
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.14 నుండి
09.01 వరకు తిరిగి పగలు 12.15 నుండి
01.02 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 05.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.53

మేష రాశి
రాశ్యాది పతి కుజుడు మంచి స్థితిలో ఉన్నారు. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కార్యాలలో ధైర్యం కావాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

వృషభ రాశి
ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి. కొంత శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులు నియంత్రించండి.

మిధున రాశి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు రూపొందించడానికి మంచి రోజు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

కర్కాటక రాశి
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఎవరితోనైనా వాదించకండి.

సింహ రాశి
ఈ రోజు మీ ప్రతిభను చూపించుకోవడానికి అవకాశం వస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు మంచిగా ఉంటాయి. అహంకారం తగ్గించుకోండి.

కన్య రాశి
కష్టాలు తగ్గి సుఖం కలుగుతుంది. ధన సంపాదనకు మంచి దినం. ఆరోగ్యం గమనించండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

తుల రాశి
ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రువులు తగ్గుతారు. అనవసర ఖర్చులు చేయకండి.

వృశ్చిక రాశి
మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకర్షిస్తుంది. ఉద్యోగంలో ప్రగతి కనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. అతిగా ఎమోషనల్ అవ్వకండి.

ధనస్సు రాశి
ఈ రోజు మీకు అదృష్టం తోడుగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. కోపాన్ని నియంత్రించండి.

మకర రాశి
కష్టాలు తగ్గి సుఖం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. అధిక ప్రయాణాలు నివారించండి.

కుంభ రాశి
మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ వ్యవహారాలు మంచిగా ఉంటాయి. ఇతరులతో మంచి వ్యవహారం ఉంచండి.

మీన రాశి
ఈ రోజు మీకు అదృష్టం తోడుగా ఉంటుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ఒత్తిళ్లను నివారించండి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News